Chandramukhi 2 (2023): షూటింగ్ కంప్లీట్.. డేట్ లాక్ చేసుకున్న

by Anjali |   ( Updated:2023-05-31 09:45:42.0  )
Chandramukhi 2 (2023): షూటింగ్ కంప్లీట్.. డేట్ లాక్ చేసుకున్న
X

దిశ, వెబ్‌డెస్క్: రజనీకాంత్ హీరోగా పి. వి వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద ఎంత హిట్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి-2’ రాబోతున్న సంగతి తెలిసిందే. హీరో రాఘవా లారెన్స్ సరసన కంగనా రనౌత్ నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. కాగా వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయాలాని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మళ్లీ పి. వి వాసునే దర్శకత్వం వహిస్తు్న్న ఈ హర్రర్ మూవీకి ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

Read More... ‘SSMB28’ చిత్రంలో ప్రిన్స్ లుక్ అదిరిపోయిందిగా..

Jr NTR: ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?

Advertisement

Next Story