రిటైర్మెంట్‌పై స్పందించిన షారుఖ్.. ఎప్పటికీ అలా జరగదంటూ

by sudharani |
రిటైర్మెంట్‌పై స్పందించిన షారుఖ్.. ఎప్పటికీ అలా జరగదంటూ
X

దిశ, సినిమా: 'పఠాన్' మూవీతో మంచి హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ 'మీరు పదవీ విరమణ చేసిన తర్వాత బాలీవుడ్‌‌లో పెద్దగా ఎవరుంటారు?' అని అడిగాడు. దానికి షారుఖ్ బదులిస్తూ 'నేను నటన నుంచి ఎప్పటికీ రిటైర్మెంట్ తీసుకోను. ఎవరైనా నన్ను తొలగిస్తే.. మరింత వేగంగా తిరిగి వస్తాను!!' అని బదులిచ్చాడు.

Next Story

Most Viewed