- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శృంగార సన్నివేశంలో హీరోకు అక్కడ ముద్దుపెట్టిన నటి.. డేటాల్‌తో నోరు కడిగేసుకుందట
దిశ, సినిమా: సీనియర్ నటి నీనా గుప్తా తన మొదటి ముద్దు సన్నివేశంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకుంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. 1990ల ప్రారంభంలో ‘దిల్లాగి’ అనే టీవీ షో కోసం దిలీప్ ధావన్‌తో ఫస్ట్ ఆన్-స్క్రీన్ కిస్ సీన్‌లో నటించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆ కిస్ సీన్ ఆధారంగానే షోను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మేకర్స్ భావించారన్న నటి.. ఆ సన్నివేశంలో చాలా టెన్షన్‌కు గురయ్యానని చెప్పింది.
‘నటులు అన్ని రకాల సీన్స్ చేయాల్సిందే. ఒక్కోసారి బురదలో స్టెప్పులేయడం, కొన్ని గంటలపాటు ఎండలో నిలబడం వంటి డిమాండ్స్ ఉంటాయి. నా కెరీర్‌లో ఇది అలాంటిదే. ఈ ముద్దు సీన్ తర్వాత రాత్రంతా నిద్ర పట్టలేదు. దిలీప్ స్నేహితుడుకాకపోయినా మంచి పరిచయస్తుడు. అందంగానే కనిపించేవాడు. కానీ, అతనితో అలా చేసేందుకు శారీరకంగా, మానసికంగా నేను సిద్ధంగా లేను. చాలా ఉద్విగ్నతకు గురయ్యాను. చివరికి ఒప్పుకున్నప్పటికీ సీన్ కంప్లీట్ కాగానే డేటాల్‌తో నోరు కడుక్కున్నా’ అని వివరించింది.
Read More: ఈ వయసులో అలా ఉండటం నా వల్ల కాదు.. అన్నీ ఆస్వాదించాల్సిందే!