- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Director Anudeep చెప్పులు వేసుకోకపోవడానికి కారణం ఇదే!
దిశ, సినిమా: 'జాతిరత్నాలు' మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు అనుదీప్. క్యాష్ ప్రొగ్రామ్‌తో సూపర్ పాపులర్ అయ్యాడు. ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా తనకు తోచింది, నోటికి వచ్చింది చెప్పే డైరెక్టర్..తన యూనిక్ యాటిట్యూడ్‌తో సెపరేట్ ఫ్యాన్ బేస్ దకించుకున్నాడు. ఇక అతను ఏం చదివాడు, చెప్పులు ఎందుకు వేసుకోడు అనే విషయాలపై సరైన సమాధానం చెప్పని అనుదీప్.. ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తుంటాడు.
ఇక దీని వెనుకున్న అసలు మ్యాటర్ తన సన్నిహితుల ద్వారా బయటపడింది. "క్లింట్ ఒబెర్" రాసిన "ఎర్తింగ్" పుస్తకం చదివి, సింథటిక్ వచ్చిన తర్వాత భూమికి, మనిషికి ఉన్న కనెక్టవిటీ మిస్ అవుతుందని తెలుసుకుని చెప్పులు వేసుకోవడం మానేశాడట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. అతను కామెడీగా మాట్లాడతాడు కానీ చాలా డెప్త్‌గా ఆలోచిస్తాడని, అన్ని విషయాలపై పట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read.......
హన్సిక పెళ్లి వేడుకలు షురూ.. ఘనంగా మెహందీ, సంగీత్ కార్యక్రమాలు