Gurthunda Seethakalam: సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

by Vinod kumar |   ( Updated:2023-01-23 06:03:13.0  )
Gurthunda Seethakalam will release on july 15
X

దిశ, సినిమా : Gurthunda Seethakalam will release on july 15| రొటీన్ స్టోరీలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. ఇకపోతే తమన్నా భాటియాతో మొదటిసారి 'గుర్తుందా శీతాకాలం' లో నటించిన సత్యదేవ్.. ట్రైలర్‌తో మంచి మార్కులే కొట్టేశాడు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌తో సహా అన్ని పనులు పూర్తయినా.. కరోనా, పెద్ద హీరో సినిమాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈ మూవీని జూలై 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ మేఘా ఆకాష్, కావ్య శెట్టి తో పాటు మరికొందరు కీలక పాత్ర పోషించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed