- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క ఓటుతో కింగ్ అయిపోయిన సంపూర్ణేష్ బాబు
దిశ, సినిమా: ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం ‘మార్టిన్ లూథర్ కింగ్’తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.. ఫుల్ లెంత్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ఓ గ్రామంలో ఉత్తరం - దక్షిణం అంటూ రెండు వర్గాల ప్రజల మధ్య జరిగే ఆధిపత్య పోరు ఫన్నీ ఫన్నీగా చూపించారు. ఇందులో ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో నరేష్ - వెంకటేష్ మహా ప్రత్యర్థులుగా పోటీకి దిగడం.. ఆ తర్వాత ఎన్నికలు రసవత్తరంగా సాగడాన్ని కామెడీ ఎలిమెంట్స్‌తో చూపించారు. అయితే ఒక్క ఓటు గెలుపును నిర్ణయిస్తుండగా.. ఆ ఓటు సంపూర్ణేష్ బాబుది అయి ఉండటం, అప్పటి వరకు గ్రామ ప్రజలకు ఆయన పేరు కూడా తెలియకపోవడం.. ఈ ఓటుతో కింగ్ అని పిలిపించుకోవడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్.
- Tags
- Sampoornesh Babu