- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాజీవితం ఓ తెరచిన పుస్తకం.. చైతూనుద్దేశించి సమంత షాకింగ్ కామెంట్స్?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని, తర్వాత విడిపోయారు.
అయితే చైనుంచి విడిపోయిన తర్వాత నుంచి సామ్ కు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే,ప్రస్తుతం సమంత నటించిన చిత్రం శాకుంతలం త్వరలో విడుదల కాబోతుంది.దీంతో ఈ అమ్మడు వరస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది.
అయితే ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్‌కు ఆరోగ్యానికి సంబంధించిన క్వశ్చన్స్ లేదా, విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటున్నాయి. అయితే సామ్ కొన్ని సార్లు వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, మరికొన్ని సార్లు తనకు తెలియకుండానే నోరు జారి వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా జీవితంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, నా జీవితం ఓ తెరచిన పుస్తకం అంటూ వ్యాఖ్యానించింది. ఎత్తుపల్లాలను పారదర్శకంగా అందరూ చూపించవచ్చు.కానీ కొందరి లో ఫేక్ గా ఉండటం..విషయాలను దాచిపెట్టడం నచ్చవు నేను అలా ఉండలేను అంటూ సమంత వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్యను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందంటు కొందరు ముచ్చటిస్తున్నారు.
Also Read: 'శాకుంతలం' సినిమా నాకొక పెద్ద బాధ్యత: సామ్