సామ్ అంతగా డిమాండ్ చేస్తోందా.. #NTR30కి కూడా..

by Naresh |   ( Updated:2022-08-26 14:34:54.0  )
సామ్ అంతగా డిమాండ్ చేస్తోందా.. #NTR30కి కూడా..
X

దిశ,సినిమా: ప్రస్తుతం సమంత టాలీవుడ్, కోలీవుడ్‌ మూవీస్‌తో బిజీగా ఉంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన భామ.. #NTR30 లో నటించే అవకాశమొచ్చినా వదులుకుందని తెలుస్తోంది. NTR- కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో ముందుగా సమంతను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, సామ్ అధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసి సినిమాను వదులుకున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. ముందుగా దర్శకుడు రూ. 2.5 కోట్లు ఆఫర్ చేయగా, ఆమె రూ. 4 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కొరటాల దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ ఉండదు. దీంతో సమంత నుంచి వచ్చిన ఈ డిమాండ్ కొరటాల శివతో పాటు నిర్మాత కళ్యాణ్ రామ్‌‌కు పెద్ద షాక్ ఇచ్చిందని అంటున్నారు.

భార్యపై భర్త జోకులు వేయొద్దా.. రణ్‌బీర్‌కు మద్దతుగా గౌహర్ ఖాన్

Advertisement

Next Story

Most Viewed