నాగ చైతన్య గుర్తులను ముక్కలు ముక్కలు చేసిన సమంత?

by Hamsa |   ( Updated:2022-10-03 08:05:57.0  )
నాగ చైతన్య గుర్తులను ముక్కలు ముక్కలు చేసిన సమంత?
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది కాలంగా ఎక్కడ చూసినా సమంత-నాగచైతన్య పేర్లే మారుమోగుతున్నాయి. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకొని గతేడాది అక్టోంబర్ 2న విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ఎవరు దారి వాల్లు చూసుకుంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే వీరు విడిపోయి నిన్నటికి సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంత-నాగచైతన్య 2010లో జంటగా నటించిన చిత్రం 'ఏ మాయ చేసావే'. ఈ సినిమాలో వాళ్లిద్దరూ లిప్ కిస్ పెట్టుకున్న ఒక పోస్టర్‌ని ఫ్రేమ్స్ చేయించుకొని తమ ప్రేమకి గుర్తుగా పెళ్లికాక ముందే చెరొకటి తీసుకొని వారి బెడ్ రూమ్‌లో దాచుకున్నారట. కానీ, విడాకుల తర్వాత చైతూపై కోపంతో సమంత ఆ ఫొటో ఫ్రేమ్‌ను ముక్కలు ముక్కలు చేసిందట. నాగచైతన్య మాత్రం ఇప్పటికీ దాన్ని భద్రంగా పెట్టుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :

ప్రభాస్ లుక్‌పై బండ్లన్న ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్

బండ్ల గణేశ్ మరో సెన్సేషన్.. ఇంటర్వ్యూ మధ్యలో మాజీ మంత్రికి ఫోన్ చేసి! (వీడియో)

Advertisement

Next Story

Most Viewed