- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salaar OTT Rights : ఊహించని రేటుకు 'సలార్' ఓటీటీ హక్కులు..!
దిశ, వెబ్ డెస్క్ : కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ప్యాక్ మూవీ 'సాలార్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉంది. దేశ వ్యా్ప్తంగా ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. అయితే, 'సాలార్' కు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయబోతున్నాయి. ఇప్పటికే మూవీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఆ సంస్థ రూ.160 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు ఇండస్డ్రీలో టాక్ నడుస్తోంది. పవర్ ప్యాక్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, గోపీ, శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Chiranjeevi నిర్మాతలకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో మూడు కేసులు నమోదు