- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రణ్‌వీర్ బిహేవియర్ మాకు నచ్చలేదు.. రణ్‌బీర్ మంచివాడు

X
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్‌పై సీనియర్ నటి రోహిణి హట్టంగడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ సమావేశంలో తన కెరీర్ అనుభవాలతో పాటు నేటి నటీనటుల పనితీరు, అభిమానుల గురించి మాట్లాడింది. ఈ క్రమంలో ‘రణ్‌బీర్ కపూర్ లేదా రణ్‌వీర్ సింగ్‌లలో ఎవరిని ఇష్టపడతారు? మీరు సినిమా తీసే అవకాశం ఉంటే ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘రణ్‌బీర్ అంటే ఇష్టం. నటుడిగా అతను చాలా మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. అయితే రణ్‌వీర్‌ను ఇష్టపడట్లేదని చెప్పట్లేదు. అతను మా తరానికి తగిన వ్యక్తి కాదు. ఈ జనరేషన్‌కు మాత్రమే సరిపోయే నటుడు’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది. ప్రస్తుతం రోహిణి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Read more:
తెలంగాణలో మొట్టమొదటి రైల్యే స్టేషన్‌ను ప్రారంభించింది ఎక్కడో తెలుసా?
Next Story