కారులో బట్టలు విప్పి చూపిస్తున్న రీతూ చౌదరి.. అందాలన్నీ లూజ్ అయ్యాయని..

by Prasanna |   ( Updated:2023-08-29 05:53:14.0  )
కారులో బట్టలు విప్పి చూపిస్తున్న రీతూ చౌదరి.. అందాలన్నీ లూజ్ అయ్యాయని..
X

దిశ, సినిమా: ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అవకాశాల విషయం పక్కన పెడితే హాట్ హాట్ డ్రెస్సింగ్‌తో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఇందులో బుల్లితెర నటి రీతూ చౌదరి కూడా ఒకరు. కాగా నెట్టింట ఆమె చేసే అతి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఎద అందాలను ఏ మాత్రం మొహమాట పడకుండా బయటపెడుతుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా తన కారులో ప్రయాణిస్తూ బరువు తగ్గానని లూజ్ అయిన డ్రెస్సును కిందికి విప్పి చూపిస్తూ.. తన ఇన్‌స్టా స్టోరీలో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఫైర్ అవుతున్న నెటిజన్స్ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story