- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లంతా చీ కొట్టిన క్యారెక్టర్‌ను నాకు అంటగట్టారు.. ఆడిషన్ కూడా చేయలేదు
దిశ, సినిమా: ఆడిషన్ చేయకుండానే ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’లో అవకాశం ఇవ్వడానికి ఓ బలమైన కారణం ఉందంటోంది రిచా చద్దా. 2012లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా ప్రేక్షకులముందుకు రాగా.. ఇందులో నగ్మా ఖాతూన్ పాత్ర పోషించిన రిచా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీ ఆఫర్ తనకు దక్కడంపై అసలు నిజం భయటపెట్టిన నటి.. ఇతర స్టార్ నటీనటులు ఆ పాత్రను తిరస్కరించినందుకే తనకు అవకాశం లభించిందని చెప్పింది. అంతేకాదు ఈ కారణంగానే తనను ఆడిషన్ చేయకుండానే డైరెక్ట్ తీసుకున్నారని, రిలీజ్ తర్వాత చిత్రం బృదంలోని సన్నిహితులు అసలు విషయం చెప్పారని వెల్లడించింది. అయితే ఈ క్యారెక్టర్‌లో లీనమయ్యేందుకు తన అమ్మమ్మ సాయం చేసిందని, ఇంట్లో ఉన్నపుడు ఆమె యాసను గమనిస్తూనే ప్రిపేర్ అయ్యానంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
Also Read: నేను ప్రేమలో పడేలా చేసింది అదే.. Sai Pallavi పోస్ట్..