- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > సినిమా > గాసిప్స్ > ఆయన మరణం నా జీవితాన్ని మార్చేసింది.. మాజీ ప్రియుడిపై రియా కామెంట్స్ వైరల్
ఆయన మరణం నా జీవితాన్ని మార్చేసింది.. మాజీ ప్రియుడిపై రియా కామెంట్స్ వైరల్

X
దిశ, సినిమా : బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన బాయ్ ఫ్రెండ్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. సుశాంత్ డెత్ కేసులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె రీసెంట్‌గా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఆయన మరణం తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పింది. ‘మనం మనుషులం కాబట్టి జీవితంలో ఏది జరిగినా ముందుకు సాగక తప్పదు.
నా లైఫ్‌లో ఓ ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోయాను. ఆ విషాదం నుంచి మామూలు మనిషిని కావడానికి చాలా టైమ్ పట్టింది. మీడియాలో నాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటి కారణంగా నేను చాలా నష్టపోయాను. ఏడవడానికి కూడా ఎవరూ టైమ్ ఇవ్వలేదు. సుశాంత్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. లైఫ్ అంతా అతన్ని మిస్ అవుతూనే ఉంటాను. ఏది ఏమైనా.. ఎన్ని కష్టాలొచ్చినా.. జీవితం ముందుకు సాగాల్సిందే’ అంటూ పలు విషయాలు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది.
Next Story