- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో గొప్ప పనిచేసిన రియల్ హీరో Sonu Sood..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సోనూసూద్ సినిమాల్లో నటించిన దానికంటే.. ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కష్టం అని సాయం కోరితే కాదనకుండా.. లేదనకుండా నేనున్నా అంటూ ఇప్పటికీ ముందుకు వస్తున్నాడు. ఇక తాజాగా, సూద్ ఛారిటీ ఫౌండేషన్, నుంచి 'దియా' సహకారంతో.. 2022-23 సంవత్సరానికి 'సంభవం' అనే ఉచిత ఆన్‌లైన్ IAS కోచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా సోనూసూద్ షేర్ చేశాడు. ''అన్ని ఆర్థిక నేపథ్యాల మధ్య IASకు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. వారికి జ్ఞానంతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా తీసుకోస్తున్నాము. అన్నింటికంటే ముఖ్యంగా జ్ఞానం, శక్తి కోసం'' అని సోనూ చెప్పారు.
चलो मिलकर एक नया भारत बनाते हैं l
— sonu sood (@SonuSood) September 11, 2022
Launching 'Sambhavam 2022-23'. FREE online coaching for IAS exams.
Details on https://t.co/juJL7Wk4oo@diyanewdelhi@soodfoundation🇮🇳 pic.twitter.com/3srQPiYB7i
- Tags
- Sonu Sood