- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రష్మికతో మేనేజర్ గొడవలు.. క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్
దిశ, వెబ్డెస్క్: నేషల్ క్రష్ రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. రష్మిక మందనకు తన మేనేజర్తో గొడవలు జరుగుతున్న కారణంగా వారు విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీటిపై రష్మిక, తన మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ‘‘మా మధ్య ఎలాంటి ప్రతికూలత లేదు. మేము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. గొడవల కారణంగా విడిపోతున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మేము ఇక నుండి స్వతంత్రంగా పని చేయాలని నిర్ణయించుకున్నాము” అని రష్మిక, ఆమె మేనేజర్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు పులిస్టాప్ పడింది.
Read More... గుడ్ న్యూస్ తీసుకొచ్చిన 1:29.. ఇండస్ట్రీకే పెద్ద పార్టీ ఇస్తున్న బిగ్ బాస్..!