- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె ప్రోత్సాహంతోనే ‘యానిమల్’ రొమాంటిక్ సీన్స్ చేసా .. రణ్‌బీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలువచ్చినప్పుడు రెస్పాన్స్, రియాక్షన్ మామూలుగా ఉండదు. సినిమా చూసే ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా షాకవుతారు. తాజాగా వచ్చిన అలాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ నే ‘యానిమల్’ . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై రికార్డు స్థాయిలో, రూ.900 కోట్లకు పైగా వచ్చిన కలెక్షన్లు సాధించింది. ఇక రణ్ బీర్ నటనకు వందకు.. రెండు వందల మార్కులు పడ్డాయి. ముఖ్యంగా హాట్ సీన్స్ లో బాగా రెచ్చిపోయాడు.
అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న రణ్‌బీర్ ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ‘నేను డల్ మూడ్‌లో ఉన్నప్పుడు అలియా నాలో శక్తికి నింపింది. ఈ సినిమాలో నా పాత్రకు బలం చేకూర్చడానికి నా కోసం ముందుకు సాగింది. ప్రతి ఒక సీన్ కి నాకు తోడుగా ఉంది. ముఖ్యంగా ఈ బోల్డ్ బెడ్ రూం సన్నివేశాలన్ని ఆమెతో చర్చించాను.. కష్టమైన పర్వాలేదు నటించమని ఆమె నన్ను ప్రోత్సహించింది. అలియా కూడా ఒక నటి.. ఏ పాత్రలు ఏమి కోరుతుయో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ‘యానిమల్’ లో కొన్ని సన్నివేశాలు నేను చేయడానికి, ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె కళాత్మక నేపథ్యం నుండి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.