- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిస్టారికల్ సిటీలో చెర్రీ, ఉపసాన వెకేషన్.. పదో వార్షికోత్సవం అక్కడే!
by Manoj |
X
దిశ, సినిమా: ఈ నెల 14న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, ఉపాసన దంపతులు పదో వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. ఈ మేరకు ఇటలీలోని మిలాన్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రొఫెషన్ లైఫ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ సెలబ్రిటీ కపుల్.. నాలుగైదు రోజుల పాటు ఈ చారిత్రక నగరంలోనే వెకేషన్ ఎంజాయ్ చేస్తారని సమాచారం. కాగా పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న చరణ్, ఉపాసన ఎంతో అన్యోన్యంగా ఉంటారని తెలిసిందే. అయితే పెళ్లయ్యి పది సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకపోవడం పట్ల వీరిద్దరూ తరచూ ఇదే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి పదేళ్ల దాంపత్య జీవితం పూర్తిచేసుకున్నందున ఇప్పటికైనా ఫ్యాన్స్‌కు శుభవార్త వినిపిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
Advertisement
Next Story