- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అది పెంచుకోమని తమన్నకి సలహా ఇచ్చిన చరణ్.. చెప్పినట్లుగానే చేసిన బ్యూటీ

దిశ, సినిమా: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలిసిందే. అగ్ర హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ఐటెమ్ సాంగ్స్‌లోను మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తమన్న, రామ్ చరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మిల్క్ బ్యూటీ తమన్న కాంబినేషన్‌లో ‘రచ్చ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఆ టైంలో రామ్ చరణ్, తమన్న మధ్యలో మంచి స్నేహం ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్‌తోనే తమన్నకు రామ్ చరణ్ సజెషన్స్ కూడా ఇచ్చేవాడట. ఈ క్రమంలోనే తమన్నాకు తెలుగు స్కిల్స్ పెంచుకోమని సలహా ఇచ్చాడట. రామ్ చరణ్ చెప్పాడనే తమన్న కూడా పట్టుదలతో తెలుగు బాగా నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు అవలీలగా మాట్లాడేస్తుంది మిల్క్ బ్యూటీ. ఈ కారణంతోనే ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు కూడా పెరిగాయని టాక్.