- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ చేయడం అయిపోగానే దారుణంగా కొట్టేవాడు.. బాలీవుడ్ నటి
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ రాఖీ సావంత్ తన మాజీ భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. అన్ని రకాలుగా తనను నిలువు దోపిడీ చేశాడని ఆరోపించిన నటి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడంతోపాటు డబ్బు కూడా వాడుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా కోసం కోట్లు ఖర్చు చేశాడని చెప్పడం పూర్తిగా అబద్ధం. అతడిచ్చిన నగలు కూడా నకిలీవే.
అమ్మ ఆరోగ్యం బాగోలేనప్పుడు నగలు తాకట్టుపెడదామని వెళితే అవి నకిలీవని తెలిసింది. దీంతో సిగ్గనిపించడం లేదా అని అడిగితే. నీకదే ఎక్కువ అన్నాడు. అలాగే చదువురాదని హేలన చేసేవాడు. కొన్నిసార్లు పడుకోవడం అయిపోయాక ఏ కారణం లేకుండానే కొట్టేవాడు. అయినా సరే నేనతడి కాళ్లు పట్టుకుని నాతో ఉండమని బతిమాలేదాన్ని' అంటూ చెప్పుకొచ్చింది. ఇక నిజంగా ప్రేమించేవారు హింసిచడం, కేసులు పెట్టడం లాంటివి చేయరన్న రాఖీ.. రితేశ్ను గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోయానని తెలిపింది. దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ రాఖీ సావంత్ తన మాజీ భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది.వరగా అతడు ఏ విధంగా తన కుటుంబానికి సాయపడలేదని దీంతో అతడు గిఫ్టిచ్చిన కారు, జ్ఞాపకాలన్ని తిరిగిచ్చేశానని చెప్పింది.