- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు ధరకు ‘పుష్ప-2’ ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లంటే..?
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’ ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పుష్ప-2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్న ‘పుష్ప-2’ మూవీ ఆడియో రైట్స్ కోసం పలు సంస్థలు పోటీపడ్డాయట. చివరికి T సిరీస్ రూ. 65 కోట్లకు దక్కించుకుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మ్యూజిక్ రైట్స్‌కే ఇంత వస్తే.. ఇక సినిమా ఎన్ని రూ. కోట్లు రాబడుతోందో అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నట్లు టాక్.
Advertisement
Next Story