- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18 ఏళ్లకే పక్కలోకి రమ్మన్నారు వేధింపులు తట్టుకోలేకపోయా!
దిశ, సినిమా : ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్.. కెరియర్ మొదట్లోనే లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న ఈ భామ, రియల్ లైఫ్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతున్న 'లవ్ హ్యాకర్స్'లో టీనేజర్ క్యారెక్టర్ పోషిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా మీడియాతె చిట్ చాట్‌లో తన కెరియర్ అనుభవాలను పంచుకుంది. 'ఒరు అడార్ లవ్'లో నటించాక సైబర్ వేధింపులకు గురయ్యాను. సోషల్ మీడియా వేదికగా ఎదుర్కొన్న దారుణమైన ట్రోలింగ్‌కు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డాను. కేవలం కన్ను గీటడం ద్వారా ఇంతపెద్ద పేరు వస్తుందనుకోలేదు.
కొన్నిరోజులు ఏం జరుగుతుందో తెలియలేదు. సెలబ్రిటీ గుర్తింపు దక్కిందని అర్థం చేసుకునేందుకు చాలా సమయం పట్టింది. 18 ఏళ్లకే ఇండస్ట్రీకి రావడంతో ఇక్కడి పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో గైడెన్స్ ఇచ్చేవారు లేక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆంటీలతో సెక్స్ కోరుకుంటాడు.. రిషబ్ పంత్‌పై నటి ఫైర్
అబ్బా ఏం బ్యాక్ రా మావా.. అచ్చం దేవకన్యే!