ప్రభాస్ ‘Salaar’లో మరో బాలీవుడ్ హీరో కీ రోల్?

by samatah |   ( Updated:2024-02-03 13:23:52.0  )
ప్రభాస్ ‘Salaar’లో మరో బాలీవుడ్ హీరో కీ రోల్?
X

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలతో ఆడియన్స్‌ను ఖుష్ చేస్తున్నాడు స్టార్ హీరో ప్రభాస్. ఇప్పుడు అందరి దృష్టి ఆయన అప్ కమింగ్ మూవీ ‘సలార్’ మీద ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ‘కేజీఎఫ్’ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకురానున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌ను ఒక ముఖ్యపాత్ర కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ పాత్ర గురించి మూవీ టీమ్ రివిల్ చేయలేదు.

Also Read: మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్

Advertisement

Next Story