- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan : మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్..
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేకసార్లు వారికి ఆర్థిక సహాయం అందచేశారు. తాజాగా, పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నాడు. రంజాన్ ఉపవాస వేడుకల్లో భాగంగా ముస్లీం వారి ఇస్లాం ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టుకు రూ. 25 లక్షలు విరాళంగా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అందులో విజయ వాడకు రూ. 5 లక్షలు కేటాయించగా.. అమరావతి JARLB సొసైటికీ రూ. 5 లక్షలు ఇచ్చారు. మంగళగిరికి రూ. 5 లక్షలు.. కడపకు రూ. 5 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read More:
తెలంగాణ ప్రజలపై కామెంట్స్.. వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్
Balayya: బాలయ్య గురించి వైరల్ కామెంట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ
Advertisement
Next Story