- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ కర్ర పట్టుకుని మమ్మల్ని భయపెట్టారు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో వైభవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవల వైభవ్ ‘గోట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైభవ్ పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ నా చిన్నప్పుడు ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి, మా నాన్న పనిలో బిజీగా ఉన్నారు.
అప్పుడు మేమంతా పది మంది పిల్లలం అక్కడ ఆడుకుంటూ అల్లరి చేస్తున్నాము. ఇక చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు ఒక కర్ర ఇచ్చి మమ్మల్ని చూసుకోమని చెప్పారు. దీంతో ఆయన కర్ర చూపిస్తూ మమ్మల్ని భయపెట్టారు. ఐస్ క్రీం కొనుక్కుంటాం అంటే కశ్మీర్‌లో ఐస్‌క్రీం ఏంట్రా అని తిట్టారు. ఇక అదంతా చూసిన చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు లీడర్ క్వాలిటీస్ ఇచ్చేశారు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ వైభవ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.