- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Parineeti Chopra :పొలిటీషియన్‌ను పెళ్లి చేసుకోనని మాట తప్పిన పరిణితి!

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పెళ్లికి రెడీ అయింది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో గతంలో ఓ టాక్ షోలో పరిణితి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ‘లైఫ్‌లో రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోను. ఆ విషయంలో నాకు చాలా ఆప్షన్లు ఉంటాయి. అందులో పొలిటీషియన్ మాత్రం ఉండడు’ అని చెప్పింది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా కొనసాగుతుండగా.. ‘ఆమె మాట తప్పింది’ అంటూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Next Story