సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన NTR కొడుకు.. ఏం చేశాడంటే?

by Anjali |   ( Updated:2023-04-10 15:40:11.0  )
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన NTR కొడుకు.. ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుల వరకే పరిమితమైన తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం కొంత గ్యాప్ తీసుకొని ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమా అప్డేట్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. యంగ్ టైగర్ పెద్ద కొడుకు భార్గవ్ రామ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఓ అద్భుతమైన పెయింటింగ్ వేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఈ ఇంట్రెస్టింగ్ పెయింటింగ్‌ను స్వయంగా ఎన్టీఆరే సోషల్ మీడియాలో పంచుకున్నారు.. ఇక ఆయన అభిమానులు ఊరుకుంటారా ఓ రేంజ్‌లో ఆ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు.

Read more:

‘NTR30’ నుండి బిగ్ అప్డేట్.. డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్న ఎన్టీఆర్!

Simhadri: ‘సింహాద్రి’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

Next Story

Most Viewed