- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR30: జాన్వీ కపూర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NTR30’ పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. NTR30తో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో మొదటిసారిగా ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల NTR30 నుండి జాన్వీ కపూర్ విడుదలైన లుక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా, జాన్వీ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకి జాన్వీ కపూర్ ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుందట.
Advertisement
Next Story