- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘NTR30’ సినిమా టైటిల్ లీక్.. ఖుషీలో అభిమానులు!
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘NTR30’. దీనికి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా నుంచి అదిరిపోయే టైటిల్ లీక్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, NTR30 వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న సినిమాకు చిత్రయూనిట్ ‘దేవర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మేకర్స్‌కి నచ్చితే దేవర అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అది తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ అనే టైటిల్ చాలా పవర్ ఫుల్‌గా ఉందని ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.
ఇవి కూడా చదవండి : Sai Pallavi: మహేష్‌కు చెల్లిగా కనిపించనున్న సాయిపల్లవి?
Advertisement
Next Story