- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR30: యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ రాజేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'అమిగోస్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఆదివారం) ఘనంగా నిర్వహించింంది చిత్రబృందం. సుమ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఈవెంట్‌లో సుమ మాటలకు ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు.
వేడుక చివర్లో అందరూ స్టేజ్ మీద ఉన్న క్రమంలోనే.. యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడబోతున్నారు.. అంతే కాదు ఆయన ఎన్టీఆర్ 30 అప్టేట్ కూడా ఇస్తారంటూ మైక్‌లో ఎనౌన్స్ చేసింది. దీంతో సుమ మాటలకు ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుమ మీదా డైరెక్టర్‌గా కోపం చూపించలేక తన ముఖంలో చూపించారు ఎన్టీఆర్. 'వాళ్లు అడక్కపోయినా మీరు చెప్పిస్తారు' అంటూ సీరియస్ ఫేస్ పెట్టుకుని సమాధానం ఇచ్చారు ఎన్టీఆర్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ''అన్న అంత కోపంగా చూస్తున్నావ్ కొడతావా ఏంటీ'' అంటూ నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.