- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫ్ లవ్ కష్టంగా ఉందంటూ నిహారిక పోస్ట్.. ఘాటుగా ముద్దు కూడా ఇస్తూ..
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల తాము ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాకిచ్చింది. అప్పటి నుంచి నిహారికకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కానీ, వాటన్నింటినీ పట్టించుకోకుండా నిహారిక మాత్రం ఫ్రెండ్స్‌తో వెకేషన్స్‌కు వెళ్లూ ఫుల్ ఏంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, నిహారిక ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ సెల్ఫ్ లవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా అద్దం ముందు ఘాటుగా ముద్దు ఇచ్చే ఫొటో జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె మళ్లీ ఎవరినో ప్రేమిస్తోందని అందుకే అలాంటి పోస్ట్ పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకడి జీవితాన్ని నాశనం చేశావు మళ్లీ ఇంకొకడి జీవితంపై పడ్డావా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.