నిహారికను ఎండలో ఫ్యాన్‌గా వాడుతున్నారా?

by Anjali |   ( Updated:2023-04-26 09:06:40.0  )
నిహారికను ఎండలో ఫ్యాన్‌గా వాడుతున్నారా?
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ నిహారిక ఈ మధ్య మరింత అందంగా కనిపిస్తుందని అంటున్నారు నెటిజన్స్. ఫొటోషూట్స్ పెంచడం, కాస్త బోల్డ్‌నెస్ యాడ్ చేయడం ఇందుకు కారణమని చెప్తున్నారు. ఈ మధ్య భర్తతో కూడా విడిపోతుందనే రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఫ్రెండ్స్‌తోనే కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే తన స్నేహితురాలు యాంకర్ నిహారికతో కనిపించింది భామ. ఇద్దరూ కలిసి స్పెండ్ చేసిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ‘కరెంట్ లేకపోయినా పర్లేదు నా వెంట ఎప్పుడూ పర్సనల్ ఫ్యాన్ ఉంటుంది’ అని యాంకర్ నిహారిక పెట్టిన పోస్ట్‌ను తన స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో మొత్తానికి నిహారిక గాలి ఊపడానికి ఉపయోగపడుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read:

నిహారికకు నాగబాబు రెండో పెళ్లి ఫిక్స్ చేశారా?

Advertisement

Next Story