- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక గ్లామర్ షో.. అందాలకు పువ్వులు అడ్డు పెట్టి ఫొటో షేర్ చేసిన మెగా డాటర్
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఢీ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచీ అనే వెబ్ సిరీస్‌లను చేసింది. ఈ క్రమంలో పలు చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించింది. అయితే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఇటీవల భర్తతో విడాకులు తీసుకుని అందరికి షాకిచ్చింది. అప్పటి నుంచి తన లైఫ్‌ను ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పలు ఫొటోలను షేర్ చేస్తుంది. ఈ అమ్మడు అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాస్టోరీలో స్ట్రాప్‌లెస్ టాప్‌లో ఘాటుగా ఫోజు ఇచ్చింది. క్లీవేజ్ పార్ట్ కనిపించకుండా పువ్వులను అడ్డుగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
Advertisement
Next Story