- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చై-సామ్ కంటే బిచ్చగాడు బెటర్.. నెట్టింట నెటిజన్ల రచ్చ
X
దిశ, సినిమా: కేవలం నెల రోజుల గ్యాప్‌లో సమంత ‘శాకుంతలం’, చైతన్య ‘కస్టడీ’ సినిమాలు థియేటర్లలో విడుదలై డిజాస్టర్‌గా నిలిచాయి. కలెక్షన్ విషయంలో కనీసం పెట్టుబడి కూడా రాబట్టలేక పొయాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ‘బిచ్చగాడు 2’ మూవీ ఫస్ట్‌డే బెటర్ కలెక్షన్లను సాధించింది. సెకండ్ డే కూడా ఏమాత్రం తగ్గలేదు. విజయ్ ఆంటోని సినిమా భారీ కలెక్షన్లు సాధించడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే తెలుగులో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న చైతు, సామ్ కంటే ‘బిచ్చగాడు’ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం వారిని అవమానించినట్టే అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతోపాటు చై-సామ్ కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read...
వర్షిణి మ్యాచ్‌లకు వెళ్లడానికి ఆ క్రికెటర్‌తో ఎఫైరే కారణమా..?
Advertisement
Next Story