హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై రవితేజ హ్యాండ్ స్టెప్.. అడవిలో అరుపులు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్

by Kavitha |   ( Updated:2024-08-16 04:10:09.0  )
హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై రవితేజ హ్యాండ్ స్టెప్.. అడవిలో అరుపులు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్
X

దిశ, సినిమా: Mr Bachan థియేటర్స్ లోకి వచ్చేసింది. రివ్యూ ఎలా ఉన్నా.. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమాపై ట్రోల్స్ మాత్రం దారుణంగా వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీని ఎంత వాడాలో అంత వాడేసారు. ఓవర్ రొమాంటిక్ స్టెప్స్‌తో బాగానే యూజ్ చేశారు. ఈ సారి వెనుక కాదు ముందు చేతులు వేసి డ్యాన్స్ చేయించడం పొట్టు పొట్టు తిట్టేలా చేస్తుంది. అడవిలో అరుపులు అంటూ రవితేజ హ్యాండ్ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై వేసిన ఫొటోను షేర్ చేస్తున్నారు.

ఇదే అవకాశంగా తీసుకున్న కొందరు.. హరీష్ శంకర్ పై పర్సనల్ రివేంజ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇంతకు ముందు ఓ పాట పై అభ్యంతరం చెప్తే హీరోయిన్‌కు లేని నొప్పి నీకేంటి అన్న డైలాగ్ రిపీట్‌గా వాడేస్తున్నారు. నీతులు చెప్పడం కాదు ఆచరణలో పెట్టి చూపించాలి అని సెటైర్స్ వేస్తున్నారు ఇంకొందరు. సెటైర్స్ వేసే ముందు మనం ఎలాంటి వర్క్ చేస్తున్నామో కూడా గుర్తుంచుకోవాలి కదా అంటూ హరీష్ శంకర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to At Theatres X account)

X account)

Advertisement

Next Story

Most Viewed