వక్షోజాలే సెక్సీ పార్ట్స్.. ఆ అందమే ఆనందం..

by Manoj |
వక్షోజాలే సెక్సీ పార్ట్స్.. ఆ అందమే ఆనందం..
X

దిశ, సినిమా : ప్రముఖ బ్రెజిలియన్ మోడల్, డ్యాన్సర్ 'మాయా ధుర్వాల్'. మాజీ ప్రియుడి మోసంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపింది. కొంతకాలంపాటు నమ్మకంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ 'బెస్ట్ పాల్‌'.తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి చేసిన ద్రోహాన్ని కళ్లారా చూసి విడిపోయినట్లు తెలిపింది.

అయితే ఈ సంఘటనతో తనపై తనకు చికాకు వేసిందని, ఒత్తిడికి గురయ్యానని చెప్పిన మాయ.. మళ్లీ తనను తాను ప్రేమించుకోవడానికి వక్షోజాలే కారణమని తెలిపింది. బాయ్ ఫ్రెండ్ కారణంగా రెండు సార్లు గర్భస్రావం జరిగిందని, దీంతో బూబ్స్ సైజ్ మారిపోవడంతో ఐదు వేల డాలర్లు పెట్టి సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకున్నట్లు చెప్పిన మాయ.. ఎద అందాలే మళ్లీ తనను మనిషిని చేశాయని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టాయని అంటోంది. అంతేకాదు ఇంప్లాంట్‌ల కంటే ఎక్స్‌ప్లాంట్లు చాలా సాధారణమన్న మోడల్.. ఇప్పడు లో దుస్తులు ధరించడం, వీటి ఫోటోలను షేర్ చేయడం సుఖంగా ఉందని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed