బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్న.. హాట్ టాపిక్‌గా మారిన వేరే వ్యక్తి కాళ్లు..!

by sudharani |   ( Updated:2023-12-29 14:48:03.0  )
బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్న.. హాట్ టాపిక్‌గా మారిన వేరే వ్యక్తి కాళ్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్న.. బాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా.. ఐటెమ్ సాంగ్స్, యాడ్స్ అంటూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక తన నటనతో ఆడియన్స్‌ను అలరిస్తున్న తమన్న.. హాటెస్ట్ అందాల ఆరబోతతో కుర్రకారును ఊపేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ.. కొత్త కొత్త ఫొటో షూట్‌లలో పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు.. హాట్ టాపిక్‌గా మారాయి. తమన్న స్నానం చేస్తున్న బాత్ టబ్‌లో వేరే వ్యక్తి కాళ్లు కూడా కనిపించాయి. అయితే.. తమన్నకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పబ్లిక్ గానే ఈ జంట చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. మరి ఇప్పుడు ఇంత సీక్రెట్‌గా మొఖం కనిపించకుండా కాళ్లు మాత్రమే కనిపించేలా ఎందుకు ఫొటో పెట్టిందంటూ నెట్టంట కొత్త రచ్చ మొదలైంది. ఆ కాళ్లు ఎవరివైయుంటాయని జుట్టుపీక్కుంటున్నారు నెటిజన్లు.

Read More..

కొత్త ఏడాది సరికొత్త చిత్రాలు ఇవే...

Advertisement

Next Story

Most Viewed