- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సార్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా రానున్న మెగా హీరో?
by Harish |
X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీతో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విద్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలకానుంది. ఇప్పటివరకూ సాలిడ్ ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగులో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి చిరంజీవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Advertisement
Next Story