- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ మన బ్రహ్మనందమే.. ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
by sudharani |
X
దిశ, సినిమా : ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా..? ఇంకెవరు మన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. రూ. 490 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఆయన.. ఒక్కో సినిమాకు కోటి నుంచి రూ. 2కోట్ల వరకు రెమ్యూనరేషన్, యాడ్‌కు కోటి వరకు తీసుకున్నాడని తెలుస్తుంది. ఆయన కోసం సెపరేట్ కామెడీ ట్రాక్స్ రాసిన డైరెక్టర్స్ కూడా ఉండగా.. తన స్క్రీన్ ప్రజెన్స్ మూవీ హిట్‌కు కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు వెయ్యికిపైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ లెజెండరీ కమెడియన్ అండ్ గ్రేట్ యాక్టర్.. అగ్రికల్చర్ ల్యాండ్, హైదరాబాద్‌తోపాటు సొంతూరులో బంగ్లా, లగ్జరీ కార్లు కలిగి ఉన్నాడని సమాచారం. ఇక ఒక కార్పెంటర్ కొడుకైన బ్రహ్మానందం.. లెక్చరర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంక్రెడిబుల్ కమెడియన్‌గా ఎదిగిన జర్నీ స్ఫూర్తిదాయకం కూడా.
Advertisement
Next Story