బర్త్ డే‌కు షాకింగ్ డ్రెస్ వేసుకున్న మంచు లక్ష్మి.. అంతా చూపించమంటూ నెటిజన్స్ హాట్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-10-12 11:49:02.0  )
బర్త్ డే‌కు షాకింగ్ డ్రెస్ వేసుకున్న మంచు లక్ష్మి.. అంతా చూపించమంటూ నెటిజన్స్ హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు వారసురాలిగా వచ్చిన మంచు లక్ష్మి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా అక్టోబర్ 8న మంచు లక్ష్మి జన్మదినం కాగా గ్రాండ్ పార్టీ ఇచ్చింది. రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్, తాప్సీ పన్ను, జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్‌, సుస్మితా సేన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇక ఇందులో లక్ష్మీ పొట్టి పొట్టి బట్టల్లో రెండు పిలకలు, షార్ట్, టాప్‌ ధరించి విచిత్రంగా కనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు మంచు లక్ష్మి కోతి చేష్టలపై ఫైర్ అవుతున్నారు. ‘నీ వయసు 45. అది గుర్తుపెట్టుకో..’, ‘ ఆ మాత్రం ఎందుకు.. అంతా చూపించు’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed