- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Google లో అత్యధికంగా ఈ సెలబ్రిటీల కోసమే సెర్చ్ చేస్తున్నారంటా..!

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నెంట్ వినియోగదారులు అధికంగా ఏ సెలబ్రిటీ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారనే దానిపై సెలెబ్‌టాట్లర్ ఓ నివెధికను విడుదల చేసింది. 2022 సంవత్సరంలో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీ.. అంబర్ హర్డ్, ఆతర్వాత జానీ డెస్, క్వీన్ ఎలిజబెత్ II మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. టామ్ బ్రాడీ, కిమ్ కర్దాషియాన్ తరువాతి స్థానాల్లో ఉన్నారు.జాబితాలో పీట్ డేవిడ్సన్ ఆరో స్థానంలో ఉండగా, ఎలోన్ మస్క్, విల్ స్మిత్, మిల్లీ బాబీ బ్రౌన్, జెండయా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జాబితాలో టేలర్ స్విఫ్ట్, హ్యారీ స్టైల్స్, లెబ్రాన్ జేమ్స్, స్టీఫెన్ కర్రీ, ర్యాన్ రేనాల్డ్స్ ఉన్నారు.
Next Story