- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి.. మొత్తానికి చేసేసిందిగా?
దిశ, వెబ్‌డెస్క్: అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది లొట్ట చెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ‘సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్, అర్జున గాంఢీవధారి, హ్యాపీ బర్త్ డే, ఉన్నది ఒక్కటే జిందగి, మనం, దూసుకెళ్తా’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక మిస్టర్ మూవీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలో వరుణ్‌తో ప్రేమలో పడి.. ఈ ఏడాది(2023)జూన్‌లో నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్ అందరికి షాక్ ఇచ్చింది. ఇక నవంబరు 1 న వీరి ప్రేమ చిగురించిన చోట కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. మొన్నటివరకు హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన ఈ జంట ఇటీవలే ఇండియా తిరిగొచ్చారు. అయితే లావణ్య తోటి కోడలు ఉపాసనను ఫాలో అవుతుందంటూ తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది.
విషయానికొస్తే.. మొన్నటివరకు లావణ్య ఇన్‌స్టా అకౌంట్ లావణ్య త్రిపాఠి అని ఉండేది. ఇప్పుడు పేరు చివరన కొణిదెల అని యాడ్ చేసుకుంది. మెగా ఫ్యామిలీలో పెద్ద కోడలు రామ్ చరణ్ వైఫ్ సైతం వివాహానంతరం తన పేరు చివర కొణిదెల అని పెట్టుకుంది. కాగా ఈ వార్త నెటిజన్లు.. అక్క బాటలో వెళ్తున్న చెల్లి, ఇక నుంచి లావణ్యను అలాగే పిలవాలని నిర్ణయించుకున్నట్లు ఉంది. అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.