- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోల్డ్ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న కృతి.. పిక్స్ వైరల్
X
దిశ, సినిమా: ‘ఉప్పెన’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కృతి శెట్టి. అయితే వరుస చిత్రాలతో దూసుకుపోతున్నా అనుకున్నంతగా ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోతుంది. రీసెంట్‌గా చైతన్యకు జంటగా ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ దీంతో కూడా పరాజయమే అందుకుంది. కాగా శ్రీ లీలా వచ్చిన తర్వాత ఈ అమ్మడు బండి కాస్త స్లో అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే కృతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎల్లో కలర్ లెహంగా ధరించిన నటి.. చాలా పద్దతిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Also Read: సుధాకొంగరతో సూర్య మరో సినిమా.. ఇది కూడా బ్లాక్ బ్లస్టరేనా?
Advertisement
Next Story