- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దేవర’లో మరో బాలీవుడ్ హీరోను దించబోతున్న కొరటాల!
X
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘దేవర’. జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాదిలోనే షూట్ మొత్తం పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు మేకర్స్. దీంతో ప్రజంట్ సగానికి పైగానే షూట్ పూర్తి చేసినట్టు టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోని దించనున్నాడట శివ.. ఇక మరి ఆ హీరో ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story