- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరో ధనుష్‌ని బ్యాన్ చేయనున్న కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియారేంజ్ మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఓ పిడుగులాంటివార్త అతని అభిమానులను కలిచివేస్తోంది. అదేంటంటే.. ధనుష్‌ను త్వరలో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయనున్నారట. కారణం ఏంటంటే అతను శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఏళ్లు గడిచినప్పటికీ ఆ మూవీ ఫినిష్ చేయలేదట ధనుష్. దీంతో సదరు నిర్మాణ సంస్థ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇలా ఆలస్యం చేస్తున్నందుకు గాను ధనుష్‌కి రెడ్‌కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ధనుష్ మాత్రమే కాదు, పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు ఎగ్గొట్టిన కారణంతో హీరోలు శింబు, విశాల్, ఎస్‌జె సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగిబాబుకి కూడా తమిళ నిర్మాతల మండలి రెడ్‌కార్డ్ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది జారీ చేస్తే అంత మంచి యాక్టర్స్‌ని తమిళ ఇండస్ర్టీ కోల్పోయినట్లే.
Also Read: ‘రంగబలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమకు షాకిచ్చిన హీరో నాగశౌర్య..