- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kollywood: ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న కోలీవుడ్ హీరోస్
దిశ,వెబ్ డెస్క్ : టాలీవుడ్లో హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఏళ్లకు ఏళ్ళు వేచి చుడాలిసిన పరిస్థితులు నెలకొన్నాయి. అదృష్టం కలిసొచ్చి ఓ ప్రొజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళినా ఎప్పుడూ ఫినిష్ అవుతుందో చెప్పలేకుండా ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు కోలీవుడ్ హీరోస్ చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కథ నచితే 3 నెలల్లో ప్రొజెక్ట్ ఫినిష్ చేస్తున్నారు. దీంతో తమిళ హీరోలతో సినిమాలు నిర్మించడానికి సై అంటున్నారు. తెలుగు డైరెక్టర్ల ట్రెండ్ మారింది. తమిళ హీరోలకు తెలుగులో ఫుల్ డిమాండ్ పెరిగింది. దీనికి ఉదాహరణ శివకార్తికేయన్‌తో అనుదీప్ ప్రిన్స్ మూవీ తీస్తే నిర్మాతకు 20 కోట్ల లాభం వచ్చింది. విజయ్ తో దిల్ రాజు నిర్మించిన "వారిసు" వరల్డ్ వైడ్‌గా 300 కోట్లు రాబట్టింది. ఇక రీసెంట్‌గా వచ్చిన సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడు 100 కోట్ల క్లబ్ వైపు పరిగెడుతుంది.దీంతో తెలుగు దర్శకుల చూపు ఇప్పుడు తమిళ హీరోల వైపు మల్లుతుంది. తెలుగు స్టార్స్ చక చకా సినిమాలు చేయకపోవటం వలన తెలుగు నిర్మాతలు పక్క ఇండస్ట్రీ వైపు చూపులు చూడాల్సి వస్తుంది. కార్తి, సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోలకు సరిపడా కథల కోసం తెలుగు డైరెక్టర్స్ చాలా ప్రయత్నిస్తున్నారు.