- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధార్థ్‌తో ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్‌పై కియార ఓపెన్.. చాలా వెరైటీస్ చూపించాడట
దిశ, సినిమా: సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లైన తర్వాత మొదటిరోజు వంటగది అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది నటి కియారా అద్వానీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటిని ‘మీకు, మీ భర్తకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? మ్యారేజ్ తర్వాత కిచెన్‌లో ఫస్ట్ డే ఎలా గడిచింది? ఆయనకోసం ప్రత్యేకంగా ఏదైనా వండి పెట్టారా? అనే ప్రశ్నలకు చిరునవ్వుతో బదులిచ్చింది. ‘నిజంగా నేను ఆ రోజు ఏమీ చేయలేదు. వంటగదిలోకి వెళ్లి నీళ్లు మాత్రమే వేడి చేశా. సిద్ధార్థ్ మల్హోత్రా అద్భుతమైన కుక్. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టం. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. ఇప్పటికీ ఆయనే నా కోసం వంట చేసిపెడతాడు. తిని ఎలా ఉందో చెప్పడం నా పని. అయితే ఇంట్లో పెద్దవాళ్లు చూస్తున్నపుడు ఏవైనా ఉండికించే పని పెట్టుకుంటా’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. చివరగా తన భర్త మధ్యాహ్నం భోజనంతోపాటు చాలా రకాల వెరైటీస్ ఇష్టపడతాడన్న కియార.. ‘సిద్ధార్థ్ రోటీ స్పెషలిస్టు. నాకు రోటీ చేయడం చాలా కష్టమైన పని’ అంటూ పలు విషయాలు వెల్లడించింది.
Read More : విజయ్‌కి కాబోయే భార్య అలా ఉండాలి అంటూ సమంత కామెంట్స్
ఎంత ప్రేమించినా సరిపోదు అంటూ విజయ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన సమంత.. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కామెంట్స్