- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ప్రియుడితో రాసలీలలు.. దొరికిపోయేసరికి స్నేహితుడంటూ ప్లేట్ ఫిరాయింపు
దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ మోడల్, సోషల్ మీడియా పర్స్‌నాలిటీ కెండల్ జెన్నర్.. మాజీ ప్రియుడు హ్యారీ స్టైల్స్‌తో మళ్లీ కలిసిందనే వార్తలను కొట్టిపారేసింది. దాదాపు మూడేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట 2019లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటినుంచి సింగిల్‌గానే ఉంటున్న కెండల్.. మళ్లీ మాజీ ప్రేమికుడితో రొమాన్స్ చేస్తున్నట్లు అభిమానులు చెప్పుకోవడం పట్ల ఆశ్యర్యం వ్యక్తం చేసింది. 'మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. ఓ షోలో భాగంగా కలుసుకున్నపుడు ఫ్రెండ్స్‌గా కొనసాగడానికి అంగీకరించాం. శృంగారభరితమైన అంశాలు మా మధ్య ఏమీ జరగలేదు. కానీ, తరచు కలుసుకుంటూనే ఉన్నాం. డేటింగ్ వైపు దారితీయలేదనే స్పష్టత.. ఒకరిపట్ల ఒకరం ప్రేమ, గౌరవం కలిగి ఉన్నాం. మంచిని మాత్రమే కోరుకుంటున్నాం' అని రీసెంట్ ఇంటారాక్షన్‌లో క్లారిటీ ఇచ్చింది కెండల్.
ఇవి కూడా చదవండి : ప్రభాస్‌తో పెళ్లి వార్తలన్నీ పుకార్లే.. కొట్టిపారేసిన కృతి