- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jayasudha: ఆ కారణంతోనే విశ్వనాథ్ నాతో సినిమా తీయలేదన్న.. జయసుధ
X
దిశ, సినిమా: దివంగత దర్శకుడు, నటుడు కే విశ్వనాథ్‌తో తనకున్న అనుబంధం గురించి నటి జయసుధ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'సాగర సంగమం' కోసం తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడంతో ఆయన సీరియస్ అయ్యారని, కొంతకాలం తనతో మాట్లాడలేదని చెప్పింది. 'చాలా మంది నటులు విశ్వనాథ్‌గారితో గొప్ప చిత్రాలు చేశారు. కానీ, నేను ఎందుకు చేయలేదనే డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. 'సాగర సంగమం' కోసం ఏడిద నాగేశ్వరరావు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ, కమల్ హాసన్ బిజీగా ఉండడంతో ఆ మూవీ ఆలస్యమైంది. అదే సమయంలో ఎన్టీఆర్‌తో నేను ఓ సినిమా చేయాల్సి వచ్చింది. వాళ్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయగా నాపై అలిగారు. అంతేకాదు నాతో సినిమాలు కూడా తీయలేదు. అయితే కొంతకాలానికి కోపం తగ్గించుకుని ఒక కథను చెప్పి నటించమని అడిగినా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు' అంటూ పలు విషయాలను గుర్తుచేసుకుంది.
Advertisement
Next Story