- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కాకుండా అతనితో అలా కనిపించడంతో నెటిజన్లు షాక్! (వీడియో)
దిశ, సినిమా: జబర్దస్త్ నటి ఫైమా అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు కమెడియన్ పటాస్ ప్రవీన్‌తో పలు స్కిట్స్ చేసింది. అయితే వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు తొందరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో.. ప్రవీన్, ఫైమాతో విడిపోయినట్లు దానికి కారణం మనస్పర్థలు అని చెప్పడంతో నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. అయితే దీనిపై ఫైమా కూడా రియాక్ట్ అయి అదంతా స్కిట్ కోసమే చేసామని చెప్పింది. మా జంటను ఆడియన్స్ అంగీకరించారు దానివల్లే విడిపోయాం అని తెలిపింది. అయినప్పటికీ వీరిద్దరూ మళ్లీ కలుస్తారు అనుకునే సమయంలో.. ఇటీవల ఫైమా తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసి షాకిచ్చింది.
ఆమె పుట్టినరోజు కావడంతో తన బాయ్ ఫ్రెండ్ ప్రవీన్ నాయక్‌తో సెలబ్రేట్ చేసుకుంది. అలాగే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 5 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. దీంతో నెటిజన్లు ఫైమాను దారుణంగా తిడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఫైమా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. బర్త్ పార్టీలో పటాస్ ప్రవీన్‌తో ఓ రీల్ చేసి పోస్ట్ చేసింది. టిల్లు స్పూఫ్ చేయడంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫైమా బర్త్ డే పార్టీలో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కాకుండా మాజీ ప్రియుడు ప్రవీన్‌తో రీల్లో కనిపించడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక నెటిజన్లు తలలు పట్టుకున్నారు. ఇంతకీ ఈ ఇద్దరిలో ఫ్రెండ్ ఎవరు, ప్రియుడు ఎవరు రాధికా అని కామెంట్లు పెడుతున్నారు.